IPL 2021 : Shikhar Dhawan Receives COVID-19 Vaccine తన వంతుగా రూ.20 లక్షల విరాళం|| Oneindia Telugu

2021-05-06 193

Indian cricket team's senior opener, Delhi Capitals Shikhar Dhawan on Thursday said he received the first dose of the COVID-19 vaccine.
#IPL2021
#ShikharDhawanReceivesCOVID19Vaccine
#DelhiCapitals
#NewDelhi
#DC
#frontlinewarriors
#CoronaVaccination
#Indiancricketteam
#Coronavirusinindia

టీమిండియా సీనియర్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్‌ శిఖర్ ధావన్‌.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకొని.. వైరస్‌ను ఓడించాలని ధావన్ సూచించాడు.